Tirupati SV Arts College : టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి అటానమస్ హోదా దక్కింది. ఈ మేరకు యూజీసీ ప్రకటన విడుదల చేసింది. అటానమస్ హోదా దక్కటంపై టీటీడీ ఛైర్మన్, ఈవో హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/OZtvjVH
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/OZtvjVH
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు