Karimnagars Most Wanted: డైరెక్ట్‌గా ఓటీటీలోకి క‌రీంన‌గ‌ర్స్ మోస్ట్ వాంటెడ్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Karimnagars Most Wanted: క‌రీంన‌గ‌ర్స్ మోస్ట్ వాంటెడ్ మూవీ డైరెక్ట్‌గా  ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అమ‌న్‌, సాయి హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమాకు బాలాజీ భువ‌న‌గిరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/HfsiDw4
via IFTTT

Post a Comment

Previous Post Next Post