Tirumala Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్... మార్చి నెల ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుద‌ల‌ - ముఖ్య తేదీలివే

Tirumala Srivari Arjitha Seva Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవాటికెట్ల కోటా వివరాలను వెల్లడించింది. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/ZBJvK7E
via IFTTT

Post a Comment

Previous Post Next Post