Nikhil Spy Trp Rating: నిఖిల్ స్పై మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు 1.5 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇటీవల ఈటీవీలో ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయిన ఈ మూవీ నిఖిల్ కెరీర్‌లోనే లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న మూవీగా నిలిచింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/SCXhGpt
via IFTTT