Guppedantha Manasu December 27th Episode: శైలేంద్ర ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఎన్నో దారుణాలు చేస్తూ ఉన్నా అతడిని ఏం చేయలేకపోతున్నందుకు వసుధార బాధపడుతుంది. త్వరలోనే అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/iEROMjy
via IFTTT