ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 21 సినిమాలు.. 13 చాలా స్పెషల్.. తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 సినిమాలు ఉంటే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ ఎమోనల్, రొమాంటిక్ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/co9Bf1A
via IFTTT

Post a Comment

Previous Post Next Post