IRCTC Ooty Tour : 'ఊటీ'కి వెళ్లొద్దామా - తిరుపతి నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ - వివరాలివే

IRCTC Tirupati Ooty Tour: ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం.  తిరుపతి నుంచి ఊటీకి సరికొత్త ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఆగస్టు 8వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే 6 రోజులు ట్రావెల్ చేయవచ్చు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/HlLDqcG
via IFTTT

Post a Comment

Previous Post Next Post