Guppedantha Manasu Latest Promo : ఎండీ సీట్ కోసం శైలేంద్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రిషి, వసుధారకు సంబంధించిన విషయాలు కాలేజీలో తెలిసేలా చేయాలని ప్లాన్ వేస్తాడు. ఈ విషయం సోమవారం గుప్పెడంత మనసు ఎపిసోడ్లో తెలవనుంది. మరోవైపు బ్రహ్మముడి సీరియల్ లో సేటు అప్పు గురించి కావ్యకు తెలుస్తుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/0LeiVWI
via IFTTT
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/0LeiVWI
via IFTTT