Theft In Ps: కర్ణాటక సరిహద్దులో ఉన్న కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వెండి మాయమైంది. పోలీస్ స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య సీజ్ చేసిన వెండి గల్లంతైంది. తన సొత్తు అప్పగించాలని వ్యాపారి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/wsm3CBn
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు