Margadarsi Auditor Arrest: మార్గదర్శి ఆడిటర్‌ అరెస్ట్.. రిమాండ్ విధించిన కోర్టు

Margadarsi Auditor Arrest: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ ఆడిటర్‌ కుదరవల్లి శ్రావణ్‌ను ఏపీ సిఐడి అరెస్ట్‌ చేసింది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు వెళ్లిన ఆడిటర్‌ను, చిట్‌ఫండ్స్‌ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారనే ఆరోపణలపై నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/uPWIYgc
via IFTTT

Post a Comment

Previous Post Next Post