Duronto Express Accident: భీమడోలులో బోలెరోను ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్‌..

Duronto Express Accident: ఏలూరు జిల్లా భీమడోలులో  మూసి ఉన్న రైలు గేటును ఢీకొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన బొలేరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తుక్కుగా మారిపోయింది. అందులో ప్రయాణించిన వారు  పరారయ్యారు. 



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/Kd18VsW
via IFTTT

Post a Comment

Previous Post Next Post