AP TS Employees Protests: తెలుగు రాష్ట్రాల్లో వేతన సవరణ కోసం ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఏపీలో కొద్ది వారాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/GqkLU3f
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు