Social Media Posts: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి రిమాండ్ విధించడానికి నిరాకరించిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/prKmnOv
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు