AP Electricity Charges: ఏపీలో ఇక నెలనెల విద్యుత్ ఛార్జీల బాదుడు..ఈఆర్‌సి అనుమతి

AP Electricity Charges:  ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై ఇకపై నెలనెల విద్యుత్ ఛార్జీల భారం పడనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రతి నెల ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసుకోడానికి ఏపీ విద్యుత్ నియంత్రణ సంస్థ-ఏపీఈఆర్‌సీ అనుమతించింది.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతినెల వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు ఉంటాయి.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/wDjqxP8
via IFTTT

Post a Comment

Previous Post Next Post