Salaar Update: ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టూ డై షూటింగ్ చేసిన లొకేషన్‌లో ప్రభాస్‌పై యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తోన్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/YKlnXq8
via IFTTT