Skill Scam: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయంలో చేపట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ఎలాంటి డిపిఆర్, సర్టిఫికెషన్ లేకుండానే అమలు చేశారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర అసెంబ్లీలో ఆరోపించారు. ప్రాజెక్టులో సీమెన్స్ వాటా లేకుండానే రూ.371కోట్ల రుపాయలు అక్రమంగా విడుదల చేశారని సభలో ఆరోపించారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/61OkhZY
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/61OkhZY
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు