Sidharth and Kiara wedding Cost: సిద్ధార్థ్-కియారా పెళ్లికి ఎంత ఖర్చయిందో తెలుసా? నోరెళ్ల బెట్టాల్సిందే..!

Sidharth and Kiara wedding Cost: బాలీవుడ్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లికి అయిన ఖర్చు గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దాదాపు వీరి వివాహానికి 20 కోట్ల వరకు ఖర్చు అయిందని అంచనా.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/D58oCJR
via IFTTT

Post a Comment

Previous Post Next Post