Sajjala On CBN: ఏపీలో టీడీపీ ఉన్మాదం పరాకాష్టకు చేరిందని, ఆ పార్టీ నాయకులు వాళ్లే ప్రత్యర్థులపై దాడులు చేసి, వారే కేసులు పెడతారని, వారే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని, తప్పును మాత్రం అధికారపార్టీపై నెట్టేసే విచిత్ర సంస్కృతి టీడీపీ అవలంబిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/wp4uzRF
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/wp4uzRF
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు