Haj Tour From Vijayawada : ఇక విజయవాడ నుంచి హజ్ యాత్ర…

Haj Tour From Vijayawada విజయవాడ నుంచి హజ్ యాత్రను చేపట్టేందుకు  ఏర్పాట్లు పూర్తయ్యాయి. హజ్ యాత్రకు వె‌ళ్లే వారికి అన్ని విధాలుగా సహకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీ హజ్ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది మూడు వేల మంది హజ్ యాత్రకు వెళ్లేందుకు వీలుగా  ఏర్పాట్లు చేసినట్లు హజ్ కమిటీ తెలిపింది.  ఇతర రాష్ట్రాల నుంచి మక్కా వెళ్లే వారికి ఏపీ ప్రభుత్వం కల్పించే సేవలు అందించలేమని హజ్ కమిటీ ప్రకటించింది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/bmUzpD0
via IFTTT

Post a Comment

Previous Post Next Post