అదరగొడుతున్న ఫీమేల్ సూపర్ హీరో మూవీ.. మండే టెస్ట్ పాస్.. రూ.100 కోట్ల దిశగా.. లోకా చాప్టర్ 1 కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

లోకా చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్ డే 5: డొమినిక్ అరుణ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హీరో చిత్రం లోకా: చాప్టర్ 1 - చంద్ర బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. ఓ ఫీమేల్ సూపర్ హీరో మూవీ కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/zNYpuPq
via IFTTT

Post a Comment

Previous Post Next Post