డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ తెలుగు మూవీ వేదవ్యాస్. ఈ సినిమాను ఆగస్టు 28న ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్, అలీ, మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడితోపాటు పలువుర సినీ విశేషాలను పంచుకున్నారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/bXHK3W5
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/bXHK3W5
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News