నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - ఉచిత విద్యుత్ పథకానికి ముహుర్తం ఫిక్స్

నేతన్నలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆగస్ట్ 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టనుంది. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం అందించనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.125 కోట్ల భారం పడనుంది.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/Tot6qFZ
via IFTTT

Post a Comment

Previous Post Next Post