రజనీకాంత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా రికార్డుల ఊచకోత కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మరో ఘనత సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకుంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/59NidMR
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/59NidMR
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News