కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: మాములు ట్విస్ట్ కాదు.. తాళి తీసింది సుమిత్రే.. థ్యాంక్స్ చెప్పిన కార్తీక్.. మళ్లీ ఓడిన జ్యో

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 27వ తేదీ ఎపిసోడ్ లో కార్తీక్, దీప పెళ్లి ఘనంగా జరుగుతుంది. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. తాళి తీసిందే సుమిత్రే అని కార్తీక్ చెప్తాడు. సుమిత్ర షాక్ అవుతుంది. దీప చేతిని కార్తీక్ చేతిలో పెట్టి అప్పగిస్తాడు దశరథ. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/Mq1czuv
via IFTTT

Post a Comment

Previous Post Next Post