ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు.. 14 చాలా స్పెషల్, తెలుగులో 6 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే అందులో కూడా 6 తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్స్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/yb0SF51
via IFTTT

Post a Comment

Previous Post Next Post