ఓటీటీలోకి రీసెంట్‌గా సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ఓల్డ్ గార్డ్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చింది. 2020లో నేరుగా ఓటీటీ రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన ది ఓల్డ్ గార్డ్ సినిమాకు సీక్వెల్‌గా ది ఓల్డ్ గార్డ్ 2 తెరకెక్కింది. ఇంగ్లీష్‌తోపాటు నేరుగా తెలుగులో ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/frb0jQn
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/frb0jQn
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News