తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నెల రోజులపాటు పుష్కరిణి మూసివేత, తేదీలివే

శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య పుష్కరిణిని నెల రోజులపాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/hEZpsSc
via IFTTT

Post a Comment

Previous Post Next Post