కొత్తపల్లిలో ఒకప్పుడు రివ్యూ.. తెలుగు విలేజ్ రస్టిక్ డ్రామా మూవీ ఎలా ఉంది? కేరాఫ్ కంచరపాలెంను తలపించిందా?

కేరాఫ్ కంచరపాలెం సినిమా ఎంత మంచి పేరు తెచ్చుకుందో తెలిసిందే. ఈ సినిమాలో వేశ్యగా, నిర్మాతగా వ్యవహరించిన ప్రవీణ పరుచూరి తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమానే కొత్తపల్లిలో ఒకప్పుడు. తెలుగు విలేజ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో నేటి కొత్తపల్లిలో ఒకప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/yb9vaoJ
via IFTTT

Post a Comment

Previous Post Next Post