బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అప్పు అమాయకురాలు గేమ్ ఆడి రుద్రాణి, రాహుల్‌ను దుగ్గిరాల ఇంటిల్లిపాది కొడతారు. తర్వాత అప్పును ఇరికించిన శీనుగాడి అడ్రస్ తెలియడంతో వాడిని వెతకడానికి రాజ్, కావ్య వెళ్తారు. ఆ విషయాన్ని యామినికి లీక్ చేస్తుంది రుద్రాణి. దాంతో యామిని జాగ్రత్త పడుతుంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/oIKS3c8
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/oIKS3c8
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News