బ్రహ్మముడి జూన్ 19 ఎపిసోడ్: సాక్ష్యాలతో దొరికిపోయిన యామిని- కిల్లర్‌కు కోటి రూపాయలు ఇచ్చిన వీడియో- కావ్యకు కన్నీళ్లు!

బ్రహ్మముడి సీరియల్ జూన్ 19 ఎపిసోడ్‌లో యామిని-రాజ్ సంగీత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ డ్యాన్స్ చేస్తుంటే యామినికి కిల్లర్ రౌడీ రఘ నుంచి కాల్ రావడంతో వెళ్లిపోతుంది. కిల్లర్‌కు కోటి రూపాయలు యామిని ఇస్తుంది. దాన్ని అప్పు వాళ్లు వీడియో తీస్తారు. అప్పు వాళ్లను చూసిని యామిని తెగ భయపడిపోతుంది.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/OjvuDoL
via IFTTT

Post a Comment

Previous Post Next Post