తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించిన మైథలాజికల్ సినిమా గదాధారి హనుమాన్. రవి కిరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. తాజాగా శుక్రవారం (జులై 11) గదాధారి హనుమాన్ టీజర్ రిలీజ్ అయింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత సి కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/cVTv4aB
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/cVTv4aB
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News