17 రంగాలు, 120 సిఫార్సులు - ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల

ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదలైంది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి, విజన్ 2047 సాధనకు టాస్క్ ఫోర్స్ కమిటీ 120 సిఫార్సులు చేసింది.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/bP239ht
via IFTTT

Post a Comment

Previous Post Next Post