బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: రాజ్ పెళ్లికి పెద్ద‌గా మారిన కావ్య‌ - రుద్రాణి సంబ‌రం - యామిని స‌ర్‌ప్రైజ్‌

బ్ర‌హ్మ‌ముడి జూన్ 11 ఎపిసోడ్‌లో రాజ్‌, యామినిల పెళ్లిని ఆప‌డానికి కావ్య గ‌ట్టిగానే ప్లాన్ చేసి ఉంటుంద‌ని ఇందిరాదేవితో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యులు అనుకుంటారు. కానీ తాను ఏ ప్లాన్ వేయ‌లేద‌ని చెప్పి అంద‌రికి షాకిస్తుంది కావ్య‌. ఆ దేవుడే న‌న్ను, రాజ్‌ను క‌లుపుతాడ‌ని అంటుంది.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/GrWHiDf
via IFTTT

Post a Comment

Previous Post Next Post