ఖైదీ 2 సినిమాపై క్రేజీ బజ్.. పవర్ ఫుల్ పాత్రలో స్వీటీ అనుష్క శెట్టి!

కార్తి హీరోగా వచ్చిన తమిళ చిత్రం ఖైదీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో కార్తి యాక్టింగ్ ఆడియన్స్ ను మెప్పించింది. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా ఖైదీ 2 రాబోతోంది. ఇందులో అనుష్క శెట్టి యాక్ట్ చేయబోతున్నారనే బజ్ వైరల్ గా మారింది. 

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/Px0pnMN
via IFTTT

Post a Comment

Previous Post Next Post