ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు - వారం రోజులపాటు ఛాన్స్..!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. జూన్ 10 నుండి ఉద్యోగులు బదిలీలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/plsEoCh
via IFTTT

Post a Comment

Previous Post Next Post