ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 8 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్లలో.. ఒక్కరోజే 7.. వీకెండ్‌కు బెస్ట్!

ఓటీటీలోకి ఈ వారంలో తెలుగు భాషలో 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ హారర్, క్రైమ్, రొమాంటిక్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్లలో ఆ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/PzNAcCt
via IFTTT

Post a Comment

Previous Post Next Post