ఒకేరోజు 4 ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్- అదిరిపోయే ట్విస్టులు- 7.9 రేటింగ్- ఇక్కడ చూడండి!

ఏకంగా నాలుగు ఓటీటీల్లోకి ఒకేరోజు తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్ వచ్చేసింది. ఊహించని థ్రిల్లింగ్ సీన్స్, అదిరిపోయే ట్విస్టులు, ఆశ్చర్యపరిచే ఇంటర్వెల్‌తో ఆద్యంతం థ్రిల్‌కు గురి చేసే లెవెన్ మూవీకి 7.9 రేటింగ్ ఉంది. మరి లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/lvkF3oD
via IFTTT

Post a Comment

Previous Post Next Post