బ్రహ్మముడి సీరియల్ జూన్ 13 ఎపిసోడ్‌లో ధాన్యాలతో ముడుపు కట్టిన రాట్నం విరిగిపడేలా ఇందిరాదేవి, అపర్ణ, కల్యాణ్, అప్పు చేస్తారు. కానీ, పంతులు మాత్రం దోషం లేకుండా చేస్తానంటాడు. దాంతో పంతులును ఆపేందుకు కనకంను రంగంలోకి దింపుతారు అపర్ణ, ఇందిరాదేవి. పంతులుకు ఓ వీక్‌నెస్ ఉందని చెబుతుంది కనకం.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/tjcMPpy
via IFTTT
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/tjcMPpy
via IFTTT
Tags
Latest Actors news in Telugu | Hindustan times telugu
Telugu Movie News
Telugu Entertainment News: Telugu Cinema News