నిన్ను కోరి సీరియల్ జూలై 1 ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో శాలిని మీటింగ్ సక్సెస్ చేసి వచ్చేసరికి అంతా పొగుడుతారు. తర్వాత ఇంటి బాధ్యతలను శాలినికి అత్త జగదీశ్వరి అప్పజెబుతుంది. ముందు ఒప్పుకున్న చంద్రకళ తర్వాత శాలిని కన్నింగ్ ప్లాన్ తెలిసి తనకు ఇష్టం లేదని అడ్డం తిరుగుతుంది. దాంతో తోడి కోడళ్ల మధ్య పోటీ పడుతుంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/8O4bYBe
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/8O4bYBe
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News