ఓటీటీలో రూ. 120 కోట్ల కలెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా జాట్ అదరగొడుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజే అంటే రెండో రోజు నుంచే టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. రెండు భాషల్లో జాట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి జాట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/Wh8wRsE
via IFTTT
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/Wh8wRsE
via IFTTT
Tags
Latest Actors news in Telugu | Hindustan times telugu
Telugu Movie News
Telugu Entertainment News: Telugu Cinema News