ఏపీ గ్రూప్‌ -1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల - లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. జూన్ 23 నుంచి 30 వరకు గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/9cWyLok
via IFTTT

Post a Comment

Previous Post Next Post