తెలుగులోకి వ‌చ్చిన మ‌ల‌యాళం బోల్డ్ థ్రిల్ల‌ర్ మూవీ - ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌పై రివేంజ్ తీర్చుకునే భార్య‌

మ‌ల‌యాళం మూవీ చ‌తురం తెలుగులోకి వ‌చ్చింది. ఈ బోల్డ్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగు వెర్ష‌న్ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో స్వాసిక‌, రోష‌న్ మాథ్యూ, అలెన్సియ‌న్ లే లోఫెజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/fVtyJ2T
via IFTTT

Post a Comment

Previous Post Next Post