మే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేలు అందిస్తామన్నారు. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/HZWi3E2
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/HZWi3E2
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు