నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 6: శ్రీరాజ్‍ను కొట్టిన చంద్ర.. వరదరాజులుపై కత్తి ఎత్తిన విరాట్.. జగదీశ్వరి ఆగ్రహం

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 6: రఘురాంను చంపించాలనుకున్నది వరదరాజులు అని విరాట్‍కు తెలుస్తుంది. దీంతో వరదరాజులుపై కత్తి ఎత్తుతాడు. ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. జగదీశ్వరి కోప్పడుతుంది. ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/x1hIjiA
via IFTTT

Post a Comment

Previous Post Next Post