ఏపీలో 20లక్షల ఉద్యోగాల కల్పనలో మరో మైలురాయిని రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంది. శ్రీసిటీలో ఎల్‌జి గృహోపకరణాలు తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమతో 2వేలమందికి ఉద్యోగావకాశాలతో పాటు రూ.839 కోట్లతో మరో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/3bfNXxG
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/3bfNXxG
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు