OTT Releases: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన ఐదు తెలుగు సినిమాలు - అన్ని ఒకే ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌

OTT Releases: ఒకే రోజు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఐదు తెలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. పెళ్లి కూతురు పార్టీ, క్రైమ్ రీల్‌తో పాటు బొమ్మ‌ల కొలువు, ప్ర‌వీణ్ ఐపీఎస్‌, వీ ల‌వ్ బ్యాడ్ బాయ్స్ సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.ఈ సినిమాల‌న్నీ రెంట‌ల్ విధానంలోనే విడుద‌ల‌కావ‌డం గ‌మ‌నార్హం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kKM7BYf
via IFTTT

Post a Comment

Previous Post Next Post