మే నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం, మే 6 నుంచి శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/J27sgHf
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/J27sgHf
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు