VMC Lands: విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లో ఉన్న 110 ఎకరాల కార్పొరేషన్ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ స్థలంలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. డిస్నీ ల్యాండ్ నిర్వహించిన స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/RZD5KLY
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/RZD5KLY
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు