జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న ప్రేమ ఎంత మధురం సీరియల్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ సీరియల్‌కు తొందరలోనే మేకర్స్ శుభం కార్డు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FrbxgYj
via IFTTT