Murder Mystery OTT: గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ నైట్ రోడ్ ఓటీటీలోకి వచ్చింది. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/igFTQ1x
via IFTTT